Akashvani Adilabad

ALL INDIA RADIO ADILABAD--100.2 FM --

04-07-2025 ( Friday )


Cuesheet
S.No. Time In Time Out Studio Program & Description Language Type Content Type
1 5:53 AM 5:55 AM PB

Signature Tune

 

Telugu Signature Tune Recorded(library)
2 5:55 AM 6:00 AM PB

Vande Matharam /Opening Announcement & Mangaldwani

శక సంవత్సరం 1947, - ఆషాఢమాసం - 13వ రోజు.

Hindi /English Vande Matram Recorded(library)
3 6:00 AM 6:05 AM RVUD

News in Hindi

Hindi News in Hindi Relay(National)
4 6:05 AM 6:10 AM RVUD

News In English

English News in English Relay(National)
5 6:10 AM 6:40 AM PB

ప్రార్థన (PRARTHANA) (Devotional Songs)

దేవీ స్వరమాలిక.  29'(RB)

Telugu Devotional Recorded(library)
6 6:40 AM 6:45 AM PB

ఇయ్యాల్టీ కార్యక్రమాలు ( Programme Highlights)

Telugu Spoken Live(Studio)
7 6:45 AM 6:55 AM RVUV

ప్రాంతీయ వార్తలు

(Regional News in Telugu relay from Vijayawada)

Telugu News Regional Relay(National)
8 6:55 AM 7:00 AM RVUD

News in Sanskrit

Sanskrit News in Sanskrit Relay(National)
9 7:00 AM 7:05 AM RVUH

జిల్లా సమాచార లేఖ

Telugu News Regional Relay(National)
10 7:05 AM 7:15 AM RVUH

తెలుగులో వార్తలు

Telugu News in Hindi Relay(National)
11 7:15 AM 8:00 AM PB

అంబటాల్ల సంగతులు (Morning Information Service)

1. ఈ రోజు (తెలుగు తిథి వాతావరణ సూచన)

2. ఊపిరి:

3. యెవుసం సలహా : వ్యవసాయంలో భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువుల ఉపయోగాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఎం.సురేష్ చెప్పిన సలహా.  2'(RB)

4. చరిత్రలో ఈ రోజు, జిల్లాలో ఈ రోజు : జయంతి : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు(సింగిడి), మాజీ ప్రధాని గుల్జారీలాల్ నందా(అం.సం), కవి, రచయిత ఉత్పల సత్యనారాయణాచార్య(అం.సం), మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య(అం.సం)  పుట్టినరోజు : గాయకుడు, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి(సింగిడి).

5. తిండితో మనం : 'ప్యాకింగ్ ఫుడ్ వద్దు-వండిన పదార్థాలే ముద్దు' ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డా.ఎ.పోశాద్రి ప్రసంగం.  10'(RB)

6. ప్రత్యేక లఘు ప్రసంగం : 'గోండుల సంస్కృతి ఆచారాలు' కవి, రచయిత, విశ్రాంత భాషోపాధ్యాయుడు బొందిడి పురుషోత్తమరావు ప్రసంగం.  12'(RB)

7. కైత : తుమ్మల దేవరావు స్వీయకవితలు.  9'(RB)

SPOTS : 1) Saibol - CBS Hyderabad 1x15, 2) LIC-Jeevan Utsav - CBS Hyderabad 1x15. 

HIGHLIGHT : Youtube Channel ( once in between any one programme)

Telugu Spoken Recorded(New)
12 8:00 AM 8:15 AM RVUD

Samachar Prabhath

Hindi News in Hindi Relay(National)
13 8:15 AM 8:30 AM RVUD

Morning News

English News in English Relay(National)
14 8:30 AM 8:40 AM PB

బాస రుచులు : 

1) ప్రముఖ రచయిత భాగ్యరెడ్డి వర్మ వచన రచనల నుండి ఓ ఖండిక

2) ప్రముఖ కవి కృష్ణమూర్తి యాదవ్ కవితా పంక్తులు.  చదివినది : ఎస్.రాజవర్ధన్  10'(RB)

Telugu Spoken Recorded(library)
15 8:40 AM 10:00 AM PB

సింగిడి (సినీ గీతాలు) :

SPOTS : 1) Saibol - CBS Hyderabad 1x15, 2) Reserve Bank of India (RBI) - Public Awareness Campaign - CSU Mumbai 1x30. 

PROMOS : 1) Sangeetha Sourabhaalu (Pusthakamtho), 2) Manapuraanaalu

HIGHLIGHT : Phone Numbers and Whatsapp Number 5-6 Times and Postel Address One Time.

Telugu Film Songs Live(Studio)
16 10:00 AM 12:30 PM RVUH

వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు 

Telugu Film Songs Relay(Regional)
17 12:30 PM 12:40 PM RVUH

News in Telugu 

Telugu News Regional Relay(National)
18 12:40 PM 1:10 PM RVUH

వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు 

Telugu Film Songs Relay(National)
19 1:10 PM 1:20 PM RVUH

Pranteeya Varthalu 

Telugu News in Hindi Relay(National)
20 1:20 PM 2:00 PM RVUH

వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు

Telugu Film Songs Relay(National)
21 2:00 PM 2:15 PM RVUD

News In English

English News in English Relay(National)
22 2:15 PM 2:30 PM RVUD

News In Hindi

Hindi News in Hindi Relay(National)
23 2:30 PM 3:00 PM RVUH

వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు 

Telugu Spoken Relay(Regional)
24 3:00 PM 5:00 PM RVUM

Hindi Vividh Bharathi Programmes 

Hindi Film Songs Relay(National)
25 5:00 PM 5:30 PM PB

మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి : 

SPOT :  LIC-Jeevan Utsav - CBS Hyderabad 1x15

HIGHLIGHT : Phone Numbers, Whatsapp Number 2-3 Times and Postel Address for Post Card One Time.

Telugu Film Songs Live(Studio)
26 5:30 PM 5:45 PM PB

కతిందాం (పిల్లల కోసం) :

1) "బంగారు కల" కథల సంపుటి నుండి 'అర్హత' కథ.  రచన : డి.కె.చదువులబాబు,   చెప్తున్నది : టి.స్రవంతి  7'(RB)

2) "మా తాత చెప్పిన మా మంచి కథలు" సంపుటి నుండి 'సందేహానికి తగిన సమాధానం' కథ.  రచన : బెల్లంకొండ నాగేశ్వర రావు,  చెప్తున్నది : ఎం.వాణి   7'(RB)

HIGHLIGHT : Youtube Channel (at end of the programme)

Telugu Spoken Recorded(New)
27 5:45 PM 6:00 PM PB

శక్తి(స్త్రీల కార్యక్రమం) : 'స్వయం ఉపాధికి సరికొత్త మార్గం' ఇంద్రవెల్లిలో చిరుధాన్యాలతో బిస్కెట్ల తయారీ పరిశ్రమ నిర్వహిస్తున్న డాకోరి సునిత, సిసి యెర్మ మోతిరాం తో ముచ్చట. ముచ్చట పెట్టింది : కె.లెనిన్  13'(RB)

HIGHLIGHT : Youtube Channel ( once in between any one programme)

Telugu Spoken Recorded(library)
28 6:00 PM 6:05 PM RVUD

News in Hindi

Hindi News in Hindi Relay(National)
29 6:05 PM 6:10 PM PB

ఇయ్యాల్టీ రేపటి కార్యక్రమాలు 

Telugu Highlights Live(Studio)
30 6:10 PM 6:20 PM RVUH

ప్రాంతీయ వార్తలు 

Telugu News Regional Relay(National)
31 6:20 PM 7:00 PM PB

గిరిపదం : 

1) ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన కుమ్ర విఠల్ బృందం పాడిన గోండి భజనలు 2వ భాగం.  20'(RB)

2) గుడిహత్నూర్ మండలం బొర్రమద్ది గ్రామానికి చెందిన లక్ష్మీ జంగు పెందోర్ బృందం పాడిన గోండి పాటలు 2వ భాగం. 20'(RB)

SPOTS : 1) Saibol - CBS Hyderabad 1x15, 2) LIC-Jeevan Utsav - CBS Hyderabad 1x15, 3) Reserve Bank of India (RBI) - Public Awareness Campaign - CSU Mumbai 1x30. 

Highlight : Youtube Channel at end of any one programme

Other Folk Recorded(New)
32 7:00 PM 7:05 PM PB

విద్యా, ఉద్యోగ సమాచారం 

(ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సమాచారానికి మొదటి ప్రాధాన్యత, ఆ తర్వాత తెలంగాణ కు సంబంధించిన సమాచారం ఇవ్వాలి)

Telugu Other Live(Studio)
33 7:05 PM 7:15 PM RVUH

తెలుగులో వార్తలు 

Telugu News Regional Relay(National)
34 7:15 PM 7:45 PM PB

ఇల్లూ ఎవుసం (యెవుసందారుల కార్యక్రమం) : ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం

1) వాతావరణం :

2) మార్కెట్ ధరలు : 

3. ఫోన్-ఇన్-ప్రత్యక్ష ప్రసారం : "వివిధ పంటల్లో శాఖీయ దశలో ఆశించే చీడపీడలు-నివారణ" గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా.కె.రాజశేఖర్ సమాధానాలిస్తారు.

Highlight : Youtube Channel.

Telugu Spoken Relay(National)
35 7:45 PM 8:00 PM RVUH

వికసిత భారత్  :

Telugu Spoken Relay(Regional)
36 8:00 PM 8:45 PM PB

ఉషారు : 

Highlight :  Phone Numbers and Whatsapp Number 4-5 Times.

Telugu Film Songs Live(Studio)
37 8:45 PM 9:00 PM RVUD

Samachar Sandhya 

Hindi News in Hindi Relay(National)
38 9:00 PM 9:15 PM RVUD

News @ 9

English News in English Relay(National)
39 9:15 PM 9:30 PM RVUD

స్పాట్ లైట్ 

Hindi Spoken Relay(National)
40 9:30 PM 9:45 PM PB

పుస్తకంతో : 'మూడు నగరాలు' పుస్తక ధారావాహిక పఠనం 3వ భాగం.   రచన, పఠనం : దాసరి అమరేంద్ర  13'(RB)

Telugu Spoken Recorded(library)
41 9:45 PM 10:00 PM PB

గీతోంకి బహార్ : పాత హిందీ చిత్రాలతో రూపొందించిన కార్యక్రమం.  సమర్పణ : అశోక్ కుమార్ గుప్త  14'(RB)

Hindi Music Recorded(library)
42 10:00 PM 10:30 PM PB

మన పురాణాలు : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావ్ పేట్ గ్రామానికి చెందిన బొప్పెనపెల్లి రాజలింగు బృందం చెప్పిన "శ్రీ ముత్యం" ఒగ్గుకథ 5వ భాగం.  28'(FB)

Highlight : Youtube Channel at end of the programme

Telugu Spoken Recorded(library)
43 10:30 PM 11:00 PM PB

మధురిమ(పూర్తిగా మధురమైన పాత/కొత్త పాటలు)

Telugu Film Songs Live(Studio)
44 11:00 PM 11:02 PM PB

Wether Report/ Programme Highlights of Tomorrow /Time Announcement / Closing Annoncement

Telugu Weather Reports Live(Studio)
45 11:02 PM 11:02 PM PB

Close Down

Telugu Other Live(Studio)